ఇటీవల గత కొంతకాలంగా రెబల్ బ్యూటీ అమలాపాల్ యోగిని అవతారంలో సర్ ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మునుపటితో పోలిస్తే తనలోని ఆధ్యాత్మికత వేదాంతం ఆశ్చర్యపరుస్తోంది. నిరంతరం కేరళ అందాల్లో అదిరిపోయే ఫోటోషూట్లతో దుమారం రేపుతూ ఆసక్తికరమైన కొటేషన్లు ఇస్తున్న అమలాపాల్ ఫోటోషూట్లు అభిమానుల్లో వైరల్ గా షేర్ అవుతున్నాయి. తాజాగా మరో అదిరిపోయే ఫోటోషూట్ ని ...
Read More » Home / Tag Archives: Amala Paul Stunning Yoga Pose