గత ఎనిమిది నెలలుగా సినీరంగం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. వైరస్ మహమ్మారీ ఊహించని పిడుగులా అన్నిరంగాలపైనా పడింది. ఈ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో థియేటర్స్ మూతపడ్డాయి. అప్పటి నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అని సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. డిసెంబర్ 4 నుంచి ...
Read More »