అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏది కలిసిరావడం లేదు. మొన్ననే ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు కుర్చీ దిగేందుకు ససేమిరా అంటూ తన మద్దతుదారులతో ఏకంగా అమెరికన్ పార్లమెంట్ పైనే దాడికి ఉసిగొల్పాడని అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఇక జనవరి 20న దిగిపోతున్న ట్రంప్ కు తాజాగా మరో షాక్ తగిలింది. ఇరాన్ సైనికాధికారి హత్య ...
Read More » Home / Tag Archives: Another shock to Trump Arrest warrant