సమైక్య రాష్ట్రంలోనే పురాతన కార్పొరేషన్లలో బెజవాడ కూడా ఒకటి. 1921లో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడింది. 2005లో నగరపాలక సంస్థ సరికొత్తగా రూపాంతరం చెందింది. విజయవాడ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి అనేక మంది మేయర్లుగా పనిచేశారు. విచిత్రమేంటంటే ఇక్కడ నుంచి మేయర్ గా పని చేసిన వారు ఆ తర్వాత చట్టసభలకు మాత్రం వెళ్లలేదు. విజయవాడ ...
Read More » Home / Tag Archives: Bad Sentiment For Mayors In Vijayawada Municipal Corporation