కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో `భారతీయుడు 2` .. అలాగే `విక్రమ్` పేరుతో వేరొక మూవీ చేస్తున్నారు. అయితే ఇటీవల భారతీయుడు 2 దర్శకనిర్మాతల నడుమ వివాదం గురించి తెలిసినదే. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `విక్రమ్` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. అయితే శంకర్ ...
Read More »