తీవ్ర ఉత్కంఠ.. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. బైడెన్ 284 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ను దాటి విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్నకు 214 ఓట్ల ...
Read More »