హెచ్ డీఎఫ్ సి కి బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ !
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కు షాక్ తగిలింది. బ్యాంక్ కొత్తగా క్రెడిట్ కార్డుల జారీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రారంభంపై ఆర్బీఐ తాతాల్కిక నిషేధం విధించింది. గడిచిన రెండేళ్లకు పైగా కాలంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆన్ లైన్ సేవలకు పలుమార్లు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 21న హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ […]
