బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్

రెండు వారాలుగా సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్స్ మొహాలకు ఉన్న మాస్క్ లను మొన్నటి శని ఆదివారాల ఎపిసోడ్ లో పూర్తిగా తీయడం జరిగింది. నాగార్జున సేఫ్ గేమ్ ఆడటం సెల్ఫ్ నామినేషన్ వంటి పిచ్చి పనుల వల్ల గేమ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఒకరిపై ఒకరికి ఎంతగా ఉంది కోపం బయటకు ఎలా ఉంటున్నారు అనే విషయాలను ఆ ఎపిసోడ్ ల్లో క్లారిటీగా చూపించారు. దాంతో నిన్నటి నుండి మొత్తం రచ్చ రచ్చగా […]

#BB4 లోకి ఎంటర్ అయిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తెలుగు బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. గత రెండున్నర మూడు నెలలుగా బిగ్ బాస్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కారణంగా అసలు ఈ ఏడాది సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కరోనాను లెక్క చేయకుండా బిగ్ బాస్ షో ను ప్రారంభించేందుకు సిద్దం అయ్యారు. మరోసారి నాగ్ హోస్ట్ గా సీజన్ ప్రారంభించబోతున్నట్లుగా ప్రోమో వచ్చనప్పటి నుండి అంచనాలు పెరిగి పోయాయి. కంటెస్టెంట్స్ […]