బాలీవుడ్ పెద్దలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూనే ఉన్న కంగనా రనౌత్ ఈమద్య కాలంలో సుశాంత్ మృతి చెందిన తర్వాత మరింత ఎక్కువగా మీడియాలో కనిపిస్తుంది. ఆమె బాలీవుడ్ పెద్దల బండారాలు బయట పెడతానంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇక రియా చక్రవర్తి కి డ్రగ్స్ డీలర్ తో సంబంధం ...
Read More »