రానా పెళ్లిలో స్పెషల్ గెస్టులెవరంటే..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల బృందంలో ఒక నంబర్ తగ్గింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. నిఖిల్.. నితిన్ .. ఆ తర్వాత రానా .. వీళ్లంతా పెళ్లితో లైఫ్ లో లాకయ్యారు. దగ్గుబాటి రానా- మిహీక బజాజ్ జంట పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో మహమ్మారీ నియమ నిబంధనలు పాటిస్తూ నిన్న సాయంత్రం (8 ఆగస్టు) సింపుల్ గా ది బెస్ట్ గా జరిగింది. గత రాత్రి ఈ […]