తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయకున్నా నేహా శెట్టి గురించి చిరుత సినిమాలో నటించడం వల్ల ఎప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయిన నేహా శెట్టి ఇంకా వార్తల్లో ఉండటానికి కారణం ఆమె అందం. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో అడపా ...
Read More »