మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ”సోలో బ్రతుకే సో బెటర్”. సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా రైట్స్ జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ ...
Read More »