కరోనా కారణంగా పలు దేశాల్లో థియేటర్లు మూసి వేశారు. కొన్ని దేశాల్లో మాత్రం పాక్షికంగా థియేటర్లు రన్ అవుతున్నాయి. ఆమద్య ఒక నెల పాటు అమెరికా మరియు బ్రిటన్ లలో కూడా థియేటర్లు పాక్షికంగా మూసి వేసినా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. అయితే ప్రేక్షకులు కరోనాకు భయపడి లేదంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ...
Read More » Home / Tag Archives: Cine World Theatres Closed