కరోనా మహమ్మారి కారణంగా సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 9 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరమై ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి అలవాటు పడిపోయారు. అయితే ఇటీవల కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొని సినిమా థియేటర్లను ఓపెన్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ...
Read More »