తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో.. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ అమ్మాయి ఐఏఎస్ చదివి కలెక్టర్గా తిరిగొచ్చింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సంజువర్మ (28) తల్లి 2013 లో కన్నుమూశారు. అప్పటికే సంజూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఎప్పటికైనా ఐఏఎస్ చదవాలన్నది ఆమె కల. కానీ తొందరగా పెళ్లిచేస్తే బాధ్యత ...
Read More »