నివర్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో బిగ్బాస్ సీజన్ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. నివర్ ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ మీద కూడా పడింది. బిగ్ బాస్ హౌస్ ను వరద ముంచెత్తినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఉంటున్న గదుల్లోకి వరద నీరు వచ్చేసిందట. ...
Read More »