‘ఆర్.ఆర్.ఆర్’ డైరెక్టర్ కే కాదు ప్రొడ్యూసర్ కి కూడా కరోనా…!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవ్వరినీ కరోనా వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొక రూపంలో మహమ్మారి అటాక్ చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ క్రీడా సెలబ్రిటీలు ఈ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీల్లో కరోనా ప్రభావం చూపిస్తూనే ఉంది. టాలీవుడ్ లో […]
