కరోనా మహమ్మారీ సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ భయపెట్టేసింది. ప్రజల జీవితాలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులను ఇది ప్రభావితం చేసింది. టాలీవుడ్ హీరో రామ్ తన తల్లి .. సోదరుడు కృష్ణ చైతన్య లకు వైరస్ సోకిందని దానికి చికిత్స తీసుకున్నారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిర్మాత అయిన ...
Read More »