భారత్ లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ను ఆందోళనకరమైన వేరియంట్ గా అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ) ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బి.1.1.7.(ఆల్ఫా) బి.1.351(బీటా) పి.1(గామా) బి.1.427 (ఎప్సిలన్) బి.1.429(ఎప్సిలన్) బి.1.617.2 (డెల్టా) వేరియంట్లను ఆందోళనకరమైనవిగా గుర్తిస్తున్నాం. అయితే అత్యంత ప్రభావం ...
Read More » Home / Tag Archives: Delta Varient : ఆందోళనకరంగా ‘డెల్టా వేరియంట్’ !