తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ‘దర్శకధీరుడు’

భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ చిత్రాలతో మన తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ టెక్నీషియన్ ప్రతీ నటీనటులు కోరుకుంటారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న దర్శకధీరుడు రాజమౌళి తన ఆలోచలను వెండితెరపై ఆవిష్కరించి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. పర్ఫెక్షన్ కోసం అంతలా కష్టపడతాడు కాబట్టే సినీ అభిమానులు అతన్ని ‘జక్కన్న’ అని […]