హీరోగా మారిన డైరెక్టర్ సెల్వరాఘవన్… ముఖ్యపాత్రల్లో కీర్తి సురేష్

ప్రముఖ సినీ దర్శకుడు సెల్వరాఘవన్ హీరోగా నటించనున్నారు. యువ దర్శకుడు అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేయగా సోషల్ మీడియాలో విపరీతంగా స్పందన వచ్చింది. ఈ చిత్రంలో జాతీయ నటి కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో నటించనుంది. సెల్వరాఘవన్ తెలుగులో 7/జీ బృందావన్ కాలనీ యుగానికి ఒక్కడు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాల ద్వారా సుపరిచితుడు. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘ఆడువారి […]