రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే. తన సినిమాల్లో ఎక్కువ శాతం ఎవరి పాత్రలకు వారితోనే డబ్బింగ్ చెప్పించడం రాజమౌళి ఆనవాయితి. ఈసారి కూడా సీత పాత్రలో నటిస్తున్న ఆలియా భట్ తోనే ఆ పాత్రకు ...
Read More »