నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్ ను యూరప్ లో చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ పరిసర ...
Read More »