బిగ్ బాస్ సీజన్ 4 నేడు రేపు రెండవ వీకెండ్ ఎపిసోడ్స్ ప్రసారం అవ్వబోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇంటి సభ్యులు ఎక్కువగా ఉండటంతో పాటు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్న కారణంగా ఈ వారంలో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఉత్తమంగా నిర్వాహకులు భావిస్తున్నారట. ...
Read More »