కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది ఆలియాభట్. బాలీవుడ్ లో ఎందరు టాప్ హీరోయిన్లు ఉన్నా ఈ కుర్రబ్యూటీ ముందు దిగదుడుపే అన్నంతగా ఎదిగేసింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజు ఆలియాది. అలాంటి డిమాండ్ ఉన్న స్టార్ ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ...
Read More »