ఏ హడావుడి లేకుండా గాయని సునీత నిశ్చితార్థం?

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ సునీతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేటి గాయనిగా తన సుమధుర గాత్రంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రతిభావని. రెండు దశాబ్ధాలుగా స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా మీడియా కథనాలు వినిపించడం చర్చనీయాంశమైంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సునీత కొట్టి పారేస్తున్నా పదే పదే అవే వార్తలు వేడెక్కించాయి. కనీసం నెలకోసారి సునీతపై కథనాలొచ్చాయి. […]

సడెన్ పెళ్లి .. విద్యుల్లేఖ ఇలా చేస్తుందనుకోలేదు!

తమిళ నటి విద్యుల్లేఖ తెలుగు వారికి బాగా సుపరిచితం. తనదైన ఆహార్యంతో కమెడియన్ గా రాణించింది ఈ యంగ్ గాళ్. తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్ లోనే బాగా ఫేమస్ అయ్యింది. సరైనోడు- రాజుగారి గది సహా పలు చిత్రాల్లో విద్యుల్లేఖ నటనకు మంచి గుర్తింపు దక్కింది. కోవై సరళ తర్వాత అంతగా పాపులరైన తమిళ కామెడీ నటి కూడా విద్యల్లేఖనే అని చెప్పాలి. 2018 నుంచి కెరీర్ పరంగా బిజీ నటిగా కొనసాగుతోంది. అయితే […]

కాజల్ నిశ్చితార్థం గుట్టు చప్పుడు కాకుండా.. గెస్ట్ ఎవరో తెలుసా?

అందాల చందమామ కాజల్ పెళ్లి పై గత కొంతకాలంగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. 30 ప్లస్ లో అడుగుపెట్టిన కాజల్ ఇక వెడ్ లాక్ కి రెడీ అయ్యిందని గౌతమ్ అనే బిజినెస్ మేన్ తో నిశ్చితార్థం గుట్టు చప్పుడు కాకుండా సైలెంటుగా అయిపోయిందని ప్రచారం హీటెక్కిస్తోంది. లాక్ డౌన్ లో కావాల్సినంత తీరిక సమయం చిక్కడంతో సెలబ్రిటీలంతా ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. ఇప్పుడు కాజల్ వంతు వచ్చిందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని […]