రానా `సమానత్వం` పాలసీకి ఫిదా అయిపోయా

మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఫెమినిస్టుల మనుగడ అన్నది అంత సులువేమీ కాదు. ఇక ఫెమినిజం భావజాలం ఉన్న కథనాయికలు నాయికా ప్రాధాన్యత గురించి ఆలోచిస్తారు. ముక్కు సూటిగా ఉండే నాయికలు సైతం పూర్తిగా హీరోకి ఒదిగి ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకునేందుకు ఆసక్తిగా ఉండరు. పరిశ్రమను పరిశీలిస్తే ఇదే అవగతమవుతుంది కూడా. ఇక అందరిలాగా రెగ్యులర్ కమర్షియల్ నాయికగా నటించేందుకు సాయి పల్లవి విరుద్ధం. తొలి నుంచి తనకంటూ ఒక పంథా ఉందని నిరూపించింది ఈ యువనటి. […]