సూపర్ స్టార్ మహేష్ కి దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు దరిసి సురేష్ బాబు అకస్మాత్తుగా మరణించారని తెలుస్తోంది. సీనియర్ అభిమాని విషాదకరమైన మరణానికి కలత చెందిన మహేష్ ట్విట్టర్ ...
Read More »