భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!
చెస్ ఒలింపియాడ్ లో భారత్ మరో చరిత్ర రాసింది. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. దశాబ్దాల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. భారత్ ను విజేతగా నిలపడంలో తెలుగుతేజం కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ ను తొలిసారిగా ఆన్ లైన్ లో నిర్వహించారు. 93 ఏళ్ల […]
