నెలన్నర అయినా జైల్లోనే హీరోయిన్

కర్ణాటక పోలీసులు డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ సంజన గర్లానీ మరియు రాగిణి ద్వివేదిలను సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఇద్దరు కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంజన బెయిల్ పై బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి బెయిల్ కోసం కోర్టకు వెళ్లింది. సంజన బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతున్న సమయంలో తుమకూరుకు చెందిన రాజశేఖర్.. వేదాంత్.. శివ ప్రకాష్.. రమేష్ […]

డ్రగ్స్ కేసులో గుండెలదిరే నిజం తెలిసింది!

అటు బాలీవుడ్ ఇటు శాండల్ వుడ్ రెండు చోట్లా డ్రగ్స్ సిండికేట్ గుట్టు ఒకేసారి లీకవ్వడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా శాండల్ వుడ్ నాయికలు సంజన గల్రానీ- రాగిణి ద్వివేది నుంచి రకరకాలుగా సమాచారం రాబడుతున్నారు. ఈ భామలు డ్రగ్స్ కేసు వ్యవహారం బయటపడే క్రమంలో 100 మందికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇక ఆ వందమంది ఎవరు? అన్నదానిపైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. దీనిని బట్టి తీగ లాగితే […]