ఇది మరో చీకటి గదిలో చితక్కొట్టుడులా ఉందిగా
వెండితెరపై బూతు సన్నివేశాలపై సాంప్రదాయ వాదుల నుంచి నిరంతరం విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మోడ్రన్ జనరేషన్ కి తగ్గట్టు సినిమా తీస్తున్నాం అని చెబుతూ విచ్చలవిడి విశృంఖలత్వాన్ని తెర నిండుగా చుట్టేస్తున్నారు కొందరు ఫిలిం మేకర్స్. సినిమా అంటే మీనింగ్ మార్చేశారు. ఇటీవలి కాలంలో ఏ సెక్షన్ వాళ్ల కోసమే సినిమా తీస్తున్నాం అంటూ ఒక సెక్షన్ నిర్మాతలు హద్దుమీరిన బూతు సన్నివేశాలతో సినిమాలు తీస్తున్నారు. 2 నిమిషాల టీజర్ లో నాలుగైదు పెదవి ముద్దు సన్నివేశాలు.. […]
