#MeToo లైంగికంగా వేధించడంలో ఆ డైరెక్టర్ గొప్ప సమర్థుడు
బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత దానిని కశ్యప్ ఖండించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కంగనా రనౌత్ రంగంలోకి దిగి అనురాగ్ కు ఆ తరహాలో ‘చాలా సామర్థ్యం’ ఉందని వ్యాఖ్యానించడం అగ్గి రాజేస్తోంది. అతను తన సొంత ట్యాలెంటుతో ఎప్పుడూ ఏదీ పొందలేదని అతని భాగస్వాములందరికీ నమ్మకద్రోహం చేశాడని పాత కక్షల్ని తిరిగి రగిలించింది క్వీన్. “నాకు తెలిసినంతవరకు అనురాగ్ పలువురిని […]
