జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ నటిగా కూడా బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె కృష్ణ వంశీ రంగమార్తండ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఈమెను పుష్ప సినిమా ...
Read More »