తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. తమిళ్ లో మంచి వసూళ్లు సాధించినా కూడా తెలుగు మరియు ఇతర తమిళేతర భాషల్లో మినిమం వసూళ్లు కూడా దక్కించుకోలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దసరాకి ...
Read More »