డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లైగర్. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వచ్చింది. అయితే.. అసలు షూటింగ్ పనులు ఇప్పుడు మొదలయ్యాయి. అయితే.. పూరీ ఎంత వేగంగా సినిమాలు తీస్తాడో అందరికీ తెలిసిందే. సర్వం సిద్ధం చేసుకున్న పూరీ.. ఇక లైగర్ ను జెట్ ...
Read More »