కరాటే కళ్యాణి.. ఈ పేరు వింటే మనకి వెంటనే ‘బాబీ పిండేశావ్’.. అనే ఆమె పాపులర్ డైలాగ్ గుర్తుకువస్తుంటుంది. సుమారు 250 సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి.. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. డాన్సర్.. సింగర్.. కరాటే.. హరికథ.. పెయింటింగ్.. వంట.. ఇలా ఎన్నో మల్టీటాలెంట్‌తో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది కరాటే ...
Read More »