యువతరంతో కనెక్ట్ అవ్వడానికి డిజిటల్ మాధ్యమం ఉత్తమమైన మార్గమని మన కథానాయికలు నమ్ముతున్నారు. సమంత.. తమన్నా.. కాజల్ వీళ్లంతా డిజిటల్ పై పెద్ద ప్లానింగ్స్ తో బరిలో దిగుతుంటే యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన వెబ్ సిరీస్ `లైవ్ టెలికాస్ట్`తో OTT రంగంలోకి అడుగుపెడుతోంది. సరోజ లాంటి హారర్ థ్రిల్లర్ ...
Read More » Home / Tag Archives: Live Telecast Official Tamil Trailer