లాక్డౌన్ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్

లాక్డౌన్ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామంటూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మొదట చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ కరోనా కట్టడికి చైనా.. […]

లాక్ డౌన్ లో రివెంజ్ పోర్న్ ఎక్కువైందట!

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి సృష్టించిన విలయానికి పలువురు ఉద్యోగాలు కోల్పోగా చాలామంది ఉపాధికి దూరమయ్యారు. వేలసంఖ్యలో కంపెనీలు మూతపడే పరిస్థితి నెలకొన్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరుద్యోగులయ్యారు. అయితే కరోనాతో అన్నిదేశాలు కొంతకాలంపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే ఈ లాక్డౌన్తో రివెంజ్ పోర్న్ పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రివెంజ్ పోర్న్ అంటే ఏమిటి.. సామాజిక మాధ్యమాల్లో తమ భాగస్వాముల వ్యక్తిగత ఫొటోలను అంటే.. వాళ్లతో సన్నిహితంగా గడిపిన […]