నిహారిక పెళ్లి సందడి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ వేడుకలో మెగా హీరోలంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. బన్ని-స్నేహారెడ్డి.. చరణ్ – ఉపాసన జంటలు ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి సందడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి. ఇక బన్ని అయితే తన సతీమణి డిజైనర్ ఫోటోషూట్లను ...
Read More »