పండగ స్పషల్: గణపయ్య ఆశీస్సులు అందుకున్న మెగా దంపతులు

బొజ్జ గణపయ్యను నిష్ఠతో పూజించడంలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారు. ఏడాది మొత్తం ఎలాంటి విఘ్నాలు కలగకుండా అనుకున్నవన్నీ సవ్యంగా సాగాలని గణపయ్య ముందు మోకరిల్లి మరీ మొక్కుతారు. విఘ్న వినాయకుని ఆశీస్సులతోనే నీలాపనిందలు తప్పించుకోగలరు. నేడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలంతా వినాయకుని పూజించి ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి బర్త్ డే వినాయక చవితి ఒకేరోజు కలిసి రావడం ఆసక్తికరం. మెగా దంపతులు చిరంజీవి-సురేఖ.. రామ్ చరణ్ – ఉపాసన పూజా కార్యక్రమం […]