కరోనా వైరస్ కారణంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యున్నాయి. అయితే ప్రభుత్వం షూటింగులకు అనుమతులిచ్చినా థియేటర్స్ ఎప్పుడు తెరవాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ చేసినా కూడా జనాలు థియేటర్స్ కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక సినిమా ...
Read More »