నిశ్శబ్ధం చిత్రంలో స్వీటీ అనుష్క శెట్టి చెవిటి మూగ యువతిగా నటించిన సంగతి తెలిసిందే. కె.విశ్వనాథ్ లా ప్రయోగం చేయాలని ప్రయత్నించినా కోన వెంకట్ అండ్ కో ప్రయత్నం అంతగా మెప్పించలేదు. అయితే ఆ తర్వాత ఈ తరహా ప్రయోగాల గురించి వరుస కథనాలు హీట్ పెంచేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యువహీరో నాగశౌర్య చెవిటి మూగ (బదిర) ...
Read More »