ఓటీటీతో పోల్చితే ఏటీటీ రిస్క్ కాస్త ఎక్కువ అయినా కూడా సినిమా సక్సెస్ అయితే పే పర్ వ్యూ పద్దతి కనుక నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఓటీటీకి సినిమాను అమ్మేస్తే ఫలితం తో సంబంధం లేకుండా ఒక ఫిక్స్ అమౌంట్ వస్తుంది. అందుకే టాలీవుడ్ లో ఏటీటీ వైపు కొందరు అడుగులు ...
Read More »