‘సలార్’ దర్శకుడి వివరణతో కన్నడిగులు సైలెంట్ అవుతారా..?
‘ఉగ్రమ్’ అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్.. రెండో సినిమా ‘కేజీఎఫ్’ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా మాస్ ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న దర్శకుడు అనిపించుకున్నాడు. అందుకే ప్రతి స్టార్ హీరో కూడా ఈ సంచలన దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు – నిర్మాతలు ప్రశాంత్ తో సినిమా చేయడానికి ముందుగానే ఖర్చీఫ్ వేశారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ […]
