ప్రగతి ఇప్పటికి ఆ సినిమాలు చేయగలదు

చిన్న వయసులోనే సీనియర్ హీరోలకు కూడా తల్లిగా నటించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది. ఇప్పటి వరకు ఆమె వయసు గురించి ఆమె లుక్ గురించి ఒక అంచనాతో ఉన్న వారికి ఈ లాక్ డౌన్ లో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు మరియు వీడియోలతో షాక్ ఇచ్చింది. ఆమె మోడ్రన్ లుక్ తో పాటు ఆమెలోని కొత్త యాంగిల్ ను చూపించింది. ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉన్న […]