క్యూఆర్ సామ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో భారీ ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణులను శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. అన్నిరకాల వాతావరణాల్లో పనిచేస్తే ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ -ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషాలోని చందీపూర్ లోగల ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా […]
