అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా యానిమల్. రణ్బీర్ కపూర్ – రష్మిక ఈ చిత్రంలో జంటగా నటించారు. రీసెంట్గా ఈ చిత్రం నుంచి అమ్మాయి అనే సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పాటలో ఇంటెన్స్ రొమాన్స్ కెమిస్ట్రీ ఉండటంతో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ...
Read More »