‘స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్’ అంటూ షాక్ ఇచ్చిన రెజీనా..!

‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరోయిన్ అనిపించుకోక పోయినా తన అందచందాలతో కొన్నేళ్ల పాటు కుర్రకారుని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తుంది. నిన్న (డిసెంబర్ 13) తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన […]