రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ ని సూసైడ్ కి ప్రేరేపించారన్న ఆరోపణపై అర్నబ్ పై సెక్షన్ 306 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే కేసులో భాగంగా ఇప్పుడు ...
Read More »