మైఖేల్ జాక్సన్.. పాప్ సంగీత సామ్రాజ్యానికి రారాజు. ఇటు ఆటతో.. అటు పాటతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు జాక్సన్. అలాంటి మ్యూజిక్ దిగ్గజాన్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. పదకొండేళ్ల క్రితం మరణించిన మైఖేల్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. మైఖేల్ జాక్సన్కు చెందిన నెవర్ల్యాండ్ ఎస్టేట్ ఇటీవల అమ్ముడుపోయింది. కాలిఫోర్నియాలో ఉన్న ఆ ఎస్టేట్ను అమెరికాకు చెందిన బిలియనీర్ ...
Read More » Home / Tag Archives: Rob Bourkley Bought Michael Jackson Neverland Estate